Private jobs

Qualcomm కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Qualcomm Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Qualcomm Recruitment 2026 | Qualcomm Jobs in Telugu

ప్రముఖ Software కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Qualcomm కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) విభాగా౦లో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Qualcomm కంపెనీ వారు Interview ద్వారా Select చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 Month Training  ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Qualcomm Recruitment 2026 Overview :

కంపెనీ పేరు Qualcomm
జాబ్ రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
జీతం 40,000
జాబ్ లొకేషన్ Hyderabad

Latest Qualcomm Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • మొబైల్ డివైస్‌ల కోసం అధునాతన కంప్యూటర్ విజన్ మరియు ఇమేజ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్‌లను రీసెర్చ్, డిజైన్, డెవలప్ చేయడం.
  • Qualcomm హెటెరోజీనియస్ ప్లాట్‌ఫామ్‌లపై (CPU, DSP, GPU) స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ CV అల్గారిథమ్‌లను ప్రోటోటైప్ చేయడం మరియు డెప్లాయ్ చేయడం.
  • హార్డ్‌వేర్ యాక్సిలరేషన్ కోసం ఇమేజ్ ప్రాసెసింగ్ / CV అల్గారిథమ్‌లను ఆప్టిమైజ్ చేయడం (SIMD, మల్టీ-థ్రెడింగ్).
  • పెర్ఫార్మెన్స్ ప్రొఫైలింగ్, బెంచ్‌మార్కింగ్ మరియు సొల్యూషన్ ఆప్టిమైజేషన్ చేయడం.
  • ప్రొడక్ట్ కమర్షియలైజేషన్ సపోర్ట్: టెస్టింగ్, రిగ్రెషన్, రిలీజ్ సపోర్ట్ ఇవ్వడం.
  • క్రాస్-ఫంక్షనల్ టీమ్‌లతో కలిసి వర్క్ చేసి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ డెలివర్ చేయడం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • Qualcomm ప్లాట్‌ఫామ్‌లపై (CPU, DSP, GPU) కంప్యూటర్ విజన్ అల్గారిథమ్‌లను ప్రోటోటైప్ & డెప్లాయ్ చేయడం.
  • ఇమేజ్ ప్రాసెసింగ్ మరియు CV అల్గారిథమ్‌లను రీసెర్చ్, డిజైన్, ఆప్టిమైజ్ చేయడం.
  • హార్డ్‌వేర్ యాక్సిలరేషన్ కోసం అల్గారిథమ్‌లను ఫిక్స్‌డ్ పాయింట్ C మరియు C++ లో ఇంప్లిమెంట్ చేయడం.
  • పెర్ఫార్మెన్స్ ప్రొఫైలింగ్, బెంచ్‌మార్కింగ్ & సొల్యూషన్ ఆప్టిమైజేషన్ చేయటం.
  • ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ మరియు రియల్ టైమ్ సిస్టమ్స్‌లో వర్క్ & వాలిడేషన్ చేయటం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Qualcomm నుండి విదుదల చేసారు. ఈ Qualcomm కంపెనీ అనేది 1985 లో అమెరికాలో స్థాపించబడిన ప్రపంచ ప్రముఖ వైర్‌లెస్ టెక్నాలజీ కంపెనీ. సాన్ డియాగో, కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం ఉంది. CDMA టెక్నాలజీని ఆవిష్కరించి 3G, 4G, 5G మరియు భవిష్యత్ 6G నెట్‌వర్క్‌లకు పునాది వేసింది. మొబైల్ డివైస్‌లు, ఆటోమోటివ్, IoT, XR వంటి రంగాల్లో AI, హై-పెర్ఫార్మెన్స్, తక్కువ పవర్ కంప్యూటింగ్ మరియు అద్భుతమైన కనెక్టివిటీ సొల్యూషన్స్ అందిస్తుంది. Snapdragon ప్రాసెసర్లు, మోడెమ్‌లు, RF సిస్టమ్స్ వంటివి దాని ప్రధాన ఉత్పత్తులు. ప్రపంచవ్యాప్తంగా 170+ ఆఫీసులు, 30+ దేశాల్లో ఉంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer ( సాఫ్ట్వేర్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత ఫీల్డ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • కంప్యూటర్ విజన్ & ఇమేజ్ ప్రాసెసింగ్ ఫండమెంటల్స్ లో అనుభయం ఉండాలి.
  • C మరియు C++ ప్రోగ్రామింగ్ (స్ట్రాంగ్ & ఫిక్స్‌డ్-పాయింట్ ఇంప్లిమెంటేషన్స్) ఉండాలి.
  • అల్గారిథమ్ ఆప్టిమైజేషన్ (SIMD, మల్టీ-థ్రెడింగ్, DSP/GPU) లో అనుభవం ఉండాలి.
  • ఎంబెడెడ్ మరియు రియల్-టైమ్ సిస్టమ్స్ & ఆప్టిమైజేషన్ లో అనుభవం ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥Global Logic కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥ZOHO కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥ఫ్రెషర్స్ కి Accenture కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 40,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *