Global Logic కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Global Logic Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Global Logic Recruitment 2026 | Latest Jobs in Telugu
మాకు వెంటనే జాబ్ కావాలి అనుకునే వారికి ప్రముఖ కంపెనీ Global Logic గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ( Technical Support Engineer ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 25,000 రూపాయిల వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Global Logic Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | Global Logic Recruitment 2026 |
| జాబ్ రోల్ | Technical Support Engineer |
| విద్య అర్హత | Degree |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 25,000 |
| జాబ్ లొకేషన్ | Hyderabad |
Latest Global Logic Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- SharePoint ఇష్యూస్ ట్రబుల్‌షూట్ చేయటం.
- ULS/Event Viewer logs అనాలిసిస్, PowerShell స్క్రిప్ట్స్, SSMS క్వెరీస్.
- Power Automate ఫ్లోస్ సహాయం, మైగ్రేషన్స్ గైడెన్స్ చేయటం.
- కస్టమర్ కమ్యూనికేషన్ (ఈమెయిల్, టికెట్స్, రిమోట్), డాక్యుమెంటేషన్ చేయటం.
- Tier 1/2 సపోర్ట్: Automation Cloud, Office 365, SharePoint (On-Prem & Online)

పత్రాలు మరియు బాధ్యతలు :
- కాంప్లెక్స్ ఇష్యూస్‌లో ఇంటర్నల్ ఇంజినీరింగ్ & ప్రొడక్ట్ టీమ్స్‌తో కలిసి పని చేయడం.
- రెసల్యూషన్స్ డాక్యుమెంట్ చేసి ఇంటర్నల్ KB & కస్టమర్ ఆర్టికల్స్‌కు కంట్రిబ్యూట్ చేయడం.
- ఈమెయిల్, టికెటింగ్ సిస్టమ్స్, రిమోట్ సెషన్స్ ద్వారా కస్టమర్లతో ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ చేయటం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Global Logic నుండి విదుదల చేసారు. ఈ Global Logic కంపెనీ అనేది ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత ఫార్వర్డ్ థింకింగ్ కంపెనీలకు ట్రస్టెడ్ డిజిటల్ ఇంజినీరింగ్ పార్టనర్. 2000 సంవత్సరంలో స్థాపించబడిన ఈ కంపెనీ, 2021లో హిటాచి గ్రూప్ చేత సొంతం చేసుకోబడింది. ఇది ఇంటెలిజెంట్ ప్రొడక్ట్స్, ప్లాట్‌ఫామ్స్ మరియు సర్వీసెస్ డిజైన్ చేసి, బిల్డ్ చేసి, డెలివర్ చేస్తుంది డిజైరబిలిటీ కోసం డిజైన్, ఇంటెలిజెన్స్ కోసం క్యూరేట్, ఎక్సలెన్స్ కోసం ఇంజినీర్ చేస్తుంది.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Technical Support Engineer ( టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- SharePoint Online మరియు On-Prem వెర్షన్లు (2010, 2013, 2016, 2019, SPSE) – ఆర్కిటెక్చర్, పర్మిషన్స్, సైట్ కలెక్షన్స్, కంటెంట్ డేటాబేసెస్ గురించి డీప్ నాలెడ్జ్.
- Office 365 / Microsoft 365 అనుభవం ఉండాలి.
- Automation Cloud (మైక్రోసాఫ్ట్ ఆటోమేషన్ టూల్స్) హ్యాండ్స్-ఆన్ సపోర్ట్.
- PowerShell స్క్రిప్టింగ్ – డయాగ్నోస్టిక్స్, డేటా కలెక్షన్, అడ్మిన్ టాస్క్స్ ఆటోమేట్ చేయడం.
మరిన్ని ఉద్యోగాలు :
💥ZOHO కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥ఫ్రెషర్స్ కి Accenture కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥TelePerformance కంపెనీలో 60రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 25,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.