TelePerformance కంపెనీలో 60రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | TelePerformance Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest TelePerformance Recruitment 2026 | TelePerformance Jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని తెలుగు వారికి ప్రముఖ కంపెనీలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు టెలిపర్ఫార్మన్స్ TelePerformance ( TelePerformance Recruitment 2026 ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ( Customer Support Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Any Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 60 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 18,000 రూపాయిల వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు, 2 Way Cab Facility ని Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest TelePerformance Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | TelePerformance Recruitment 2026 |
| జాబ్ రోల్ | Customer Support Executive |
| విద్య అర్హత | Any Degree |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 2.2 LPA |
| జాబ్ లొకేషన్ | Hyderabad |
Latest TelePerformance Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- కస్టమర్ ఇన్‌కమింగ్ కాల్స్ తీసుకోవడం మరియు వారి సమస్యలు, ప్రశ్నలు వినడం.
- కస్టమర్ సమస్యలు మరియు క్వెరీస్ త్వరగా, సరిగ్గా సాల్వ్ చేయడం.
- కస్టమర్‌కి ప్రొడక్ట్ మరియు సర్వీస్ గురించి సరైన సమాచారం ఇవ్వడం
- కస్టమర్ కంప్లెయింట్స్ హ్యాండిల్ చేసి, వారిని సంతృప్తి చేయడం.
- కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసి, అవసరమైన సపోర్ట్ ఇవ్వడం.

పత్రాలు మరియు బాధ్యతలు :
- ప్రొఫెషనల్, కర్టిస్ మరియు సానుకూల భాషలో కస్టమర్‌తో కమ్యూనికేట్ చేయడం.
- ప్రతి ఇంటరాక్షన్ తర్వాత CRM సిస్టమ్‌లో లాగ్ చేయడం, నోట్స్ అప్‌డేట్ చేయడం మరియు ఫాలో-అప్ ట్రాక్ చేయడం.
- కస్టమర్ సాటిస్ఫాక్షన్ స్కోర్స్ (CSAT), రిజల్యూషన్ రేట్, కాల్ హ్యాండ్లింగ్ టైమ్ వంటి KPIలు మరియు టార్గెట్స్ మీట్ చేయడం.
- అవసరమైతే ఎస్కలేషన్ పాయింట్స్‌కి రిఫర్ చేయడం మరియు టీమ్‌తో కలిసి కాంప్లెక్స్ ఇష్యూస్ సాల్వ్ చేయడం.
- రొటేషనల్ షిఫ్ట్స్ (డే మరియు నైట్) లో పని చేయడం మరియు కంపెనీ పాలసీలు, క్లయింట్ గైడ్‌లైన్స్ పాటించడం.
- ట్రైనింగ్, బ్రీఫింగ్స్, ప్రాసెస్ అప్‌డేట్స్ అటెండ్ చేసి, నిరంతరం స్కిల్స్ అప్‌గ్రేడ్ చేయడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Teleperformance నుండి విదుదల చేసారు. ఈ Teleperformance కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ బిజినెస్ సర్వీసెస్ కంపెనీల్లో ఒకటి. 1978 లో ఫ్రాన్స్‌లో స్థాపించబడిన ఈ కంపెనీ, ప్రపంచవ్యాప్తంగా 170+ దేశాల్లో సేవలు అందిస్తుంది. ఇండియాలో 2001 నుంచి ఉంది, సుమారు 90,000+ ఉద్యోగులతో అతిపెద్ద టీమ్ ఉంది. కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ మేనేజ్‌మెంట్, వాయిస్ మరియు నాన్ వాయిస్ సపోర్ట్, బ్యాక్ ఆఫీస్ సొల్యూషన్స్, AI ఆధారిత సర్వీసెస్ వంటివి ప్రధానంగా అందిస్తుంది.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Customer Support Executive ( కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు అండర్ గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- కస్టమర్ కాల్స్ హ్యాండిల్ చేయడం.
- ప్రాబ్లమ్-సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
- ఎంపతీ & పేషెన్స్,మల్టీటాస్కింగ్ & అడాప్టబిలిటీ ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥వెంటనే జాయిన్ అయ్యే వారికి Microsoft కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Ericsson కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Amdocs కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 18,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 18,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.