Private jobs

వెంటనే జాయిన్ అయ్యే వారికి Microsoft కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Latest Microsoft Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Microsoft Recruitment 2026 | Microsoft Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని ఫ్రెషర్స్ కి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ( Microsoft ) లో ఉద్యోగాల భర్తీ కోసం ఓ మంచి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ( Technical Support Engineer ) విభాగా౦లో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Microsoft  కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Microsoft Recruitment 2026 Overview :

కంపెనీ పేరు మైక్రోసాఫ్ట్ ( Microsoft )
జాబ్ రోల్ Technical Support Engineer
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
జీతం 30,000
జాబ్ లొకేషన్ Pan India

Latest Microsoft Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • మైక్రోసాఫ్ట్ కస్టమర్ సర్వీస్ & సపోర్ట్ (CSS) టీమ్‌లో భాగంగా, మీరు కస్టమర్ల టెక్నికల్ సమస్యలను స్వీకరించి, ట్రబుల్‌షూట్ చేసి, త్వరగా పరిష్కరిస్తారు.
  • మైక్రోసాఫ్ట్ AI టెక్నాలజీ ఉపయోగించి సమస్యలను సురక్షితంగా, వేగంగా సాల్వ్ చేసి, కస్టమర్లు మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ నుంచి ఎక్కువ విలువ పొందేలా సహాయం చేస్తారు.
  • ఈ రోల్ మీ కెరీర్‌ను వేగంగా అభివృద్ధి చేస్తుంది ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్‌వర్క్, రీసెర్చ్ స్కిల్స్ మరియు టెక్నికల్ నాలెడ్జ్ పెరుగుతాయి.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • కస్టమర్ టెక్నికల్ ఇష్యూలను ఇన్వెస్టిగేట్ చేసి, పరిష్కరించడం.
  • పీర్‌లతో కలిసి నాలెడ్జ్ షేరింగ్ కమ్యూనిటీలు బిల్డ్ చేయడం.
  • ట్రైనింగ్ ద్వారా టెక్నికల్ & ప్రొఫెషనల్ స్కిల్స్ మెరుగుపరచుకోవడం.
  • ప్రొడక్ట్ డిఫెక్ట్స్ గుర్తించి ఎస్కలేట్ చేసి, మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ మెరుగుదలకు సహకరించడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Microsoft నుండి విదుదల చేసారు. ఈ Microsoft కంపెనీ అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఈ కంపెనీ 1975 లో బిల్ గేట్స్, పాల్ అలెన్‌లు స్థాపించారు. ఇది రెడ్‌మండ్, వాషింగ్టన్‌లో హెడ్‌క్వార్టర్స్ ఉంది. మొదట్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆఫీస్ సాఫ్ట్‌వేర్ (వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్) ద్వారా పర్సనల్ కంప్యూటర్ల రంగంలో ఆధిపత్యం సాధించింది. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ (అజ్యూర్), కృత్రిమ మేధ (AI), గేమింగ్ (ఎక్స్‌బాక్స్), ఇంటర్నెట్ సర్వీసెస్ వంటి విభిన్న రంగాల్లో ప్రపంచ నాయకుడిగా ఉంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Technical Support Engineer ( టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్ / IT లేదా సంబంధిత ఫీల్డ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ ఎండ్‌పాయింట్ (MDE),విండోస్ డిఫెండర్,అజూర్, యాంటీమాల్‌వేర్,సిస్టమ్ సెంటర్ ఎండ్‌పాయింట్ ప్రొటెక్షన్ (SCEP) లో నైపుణ్యం ఉండాలి.
  • మెకాఫీ / ట్రెలిక్స్,సిమాంటెక్ ఎండ్‌పాయింట్ ప్రొటెక్షన్ లో మంచి నైపుణ్యం ఉండాలి.
  • ఎండ్‌పాయింట్ సెక్యూరిటీ ట్రబుల్‌షూటింగ్,విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ లో నైపుణ్యం ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥Ericsson కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Amdocs కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥మాకు వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యే వారు కావాలి

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Pan India లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *