ఫ్రెషర్స్ కి Accenture కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Accenture Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Accenture Recruitment 2026 | Accenture Jobs in Telugu
ఫ్రెషర్స్ కి ప్రముఖ MNC కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Accenture నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ ( Application Development Associate ) విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Any Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Accenture కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
Latest Accenture Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | Accenture Recruitment 2026 |
| జాబ్ రోల్ | Application Development Associate |
| విద్య అర్హత | Any Degree |
| అనుభవం | అవసరం లేధు |
| సేలరీ | 4 – 5 LPA |
| జాబ్ లొకేషన్ | Hyderabad |
Latest Accenture Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- సర్వర్లు, క్లౌడ్ ( AWS/Azure ), నెట్‌వర్క్, స్టోరేజ్ మానిటర్ చేయడం, సమస్యలు ఫిక్స్ చేయడం, సురక్షితంగా & స్మూత్‌గా రన్ అవ్వేలా చూడటం.
- క్లయింట్ అప్లికేషన్స్ (సాఫ్ట్‌వేర్ టూల్స్, వెబ్ యాప్స్) మానిటర్ చేయడం, ఇష్యూస్ (బగ్స్, ఎర్రర్స్) గుర్తించి రిసాల్వ్ చేయడం, ఫిక్సెస్ అప్లై చేయడం.
- సమస్య వచ్చినప్పుడు టికెట్స్ (ఇన్సిడెంట్స్) తీసుకుని, రూట్ కాజ్ అనాలిసిస్ చేసి, త్వరగా సాల్వ్ చేయడం.
- ప్రాజెక్ట్ డెలివరబుల్స్ ట్రాక్ చేయడం, సమస్యలు సాల్వ్ చేయడం, స్టేక్‌హోల్డర్స్ (టీమ్, క్లయింట్) తో కమ్యూనికేట్ చేసి ప్రాధాన్యతలు అలైన్ చేయడం.

పత్రాలు మరియు బాధ్యతలు :
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & క్లౌడ్ సిస్టమ్స్ మానిటర్ చేయడం, సమస్యలు గుర్తించి త్వరగా ఫిక్స్ చేయడం.
- అప్లికేషన్స్ సపోర్ట్: ఎర్రర్స్ మరియు ఇష్యూస్ డయాగ్నోజ్ చేసి రిసాల్వ్ చేయడం.
- ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్: టికెట్స్ తీసుకుని, రూట్ కాజ్ అనాలిసిస్ చేసి సాల్వ్ చేయడం.
- డెలివరబుల్స్ ట్రాక్ చేయడం, సమస్యలు సాల్వ్ చేయడం, స్టేక్‌హోల్డర్స్‌తో కమ్యూనికేట్ చేయడం.
- SLA ప్రకారం సర్వీసెస్ డెలివర్ చేయడం, సిస్టమ్స్ సురక్షితంగా & నమ్మదగినంగా ఉంచడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Accenture నుండి విదుదల చేసారు. ఈ Accenture కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీలలో ఒకటి. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, క్లౌడ్, AI, డేటా వంటి టెక్నాలజీలతో క్లయింట్లకు సేవలు అందిస్తుంది. దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు, 120+ దేశాల్లో పని చేస్తున్నారు.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ ( Application Development Associate ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- అనలిటికల్ మరియు ప్రాబ్లమ్-సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
- కమ్యూనికేషన్ స్కిల్స్,లెర్నింగ్ ఆప్టిట్యూడ్,బేసిక్ IT నాలెడ్జ్ ఉండాలి.
- టైమ్ మేనేజ్‌మెంట్ మరియు మల్టీ టాస్కింగ్ చేయగలగాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥TelePerformance కంపెనీలో 60రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥వెంటనే జాయిన్ అయ్యే వారికి Microsoft కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Ericsson కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 40,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.