మాకు వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యే వారు కావాలి | Infor Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Infor Recruitment 2026 | Infor Jobs in Telugu
వెంటనే జాయిన్ అయ్యే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు ఇన్ఫోర్ ( Infor ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Infor కంపెనీ వారు చిన్న Interview ద్వారా Select చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలల ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు ఫ్రీగా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Infor Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | ఇన్ఫోర్ ( Infor ) |
| జాబ్ రోల్ | సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) |
| విద్య అర్హత | Degree / B.Tech |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 3 to 4 LPA |
| జాబ్ లొకేషన్ | Hyderabad |
Latest Infor Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- మీరు Infor Mongoose అనే పవర్ఫుల్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ (RAD) ప్లాట్‌ఫాం మీద పని చేయాలి.
- ఇది Infor యొక్క SaaS ప్రొడక్ట్ – తక్కువ కోడింగ్‌తో (low-code/no-code ఆప్షన్స్‌తో) బిజినెస్ అప్లికేషన్స్ త్వరగా డిజైన్ చేసి, బిల్డ్ చేసి, డెప్లాయ్ చేసే టూల్.
- సింపుల్ వెబ్ యాప్స్ నుంచి కాంప్లెక్స్ ERP సిస్టమ్స్ వరకు బిల్డ్ చేయవచ్చు.
- డెస్క్‌టాప్, టాబ్లెట్, మొబైల్‌కు ఆప్టిమైజ్ అవుతుంది.
- క్లౌడ్ (AWS/Azure) లేదా ఆన్-ప్రెమిసెస్‌లో రన్ అవుతుంది.

పత్రాలు మరియు బాధ్యతలు :
- అప్లికేషన్స్ డిజైన్, డెవలప్, టెస్ట్, మెయింటైన్ చేయడం.
- క్లౌడ్ రిసోర్సెస్ ఆటోమేట్ చేయడానికి Infrastructure as Code (IaC) – ముఖ్యంగా Terraform ఉపయోగించడం.
- REST APIs, SOAP, JSON, XMLతో ఇంటిగ్రేషన్స్ బిల్డ్ చేయడం.
- SQL మరియు NoSQL డేటాబేస్‌లతో పని చేయటం.
- C# .NET మరియు JavaScript (ExtJS / ReactJS)తో కోడ్ రాయడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Infor నుండి విదుదల చేసారు. Infor అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్లౌడ్-బేస్డ్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది వివిధ ఇండస్ట్రీలకు (పరిశ్రమలకు) ప్రత్యేకంగా తయారు చేసిన బిజినెస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 60,000+ కంపెనీలు Infor సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇది ERP, ఇండస్ట్రీ-స్పెసిఫిక్ అప్లికేషన్స్, డేటా సైన్స్, AI వంటి టెక్నాలజీలతో బిజినెస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు సహాయపడుతుంది.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer ( సాఫ్ట్వేర్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ B.Tech/BE (CS/IT) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- C# .NET ప్రోగ్రామింగ్ (ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ కాన్సెప్ట్స్ & డిజైన్ ప్యాటర్న్స్‌తో) లో మంచి అవగాహన ఉండాలి.
- జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్: ExtJS మరియు/లేదా ReactJS లో అవగాహన ఉండాలి.
- SQL & రిలేషనల్ డేటాబేస్లు అవగాహన ఉండాలి.
- డేటా స్ట్రక్చర్స్ మరియు అల్గారిథమ్స్‌లో బలమైన అవగాహన ఉండాలి.
- ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ డిజైన్ ప్రిన్సిపుల్స్ & డిజైన్ ప్యాటర్న్స్
- మంచి ప్రాబ్లమ్-సాల్వింగ్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥ఫ్రెషర్స్ కి Sutherland కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Synopsys కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥Wipro కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.