Wipro కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Latest Wipro Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Wipro Recruitment 2026 | Wipro Jobs in Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రముఖ MNC కంపెనీ అయిన విప్రో ( Wipro ) లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు విప్రో ( Wipro ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Wipro కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి Select చేస్తారు. ఈ జాబ్స్ కి Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 25,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
Latest Wipro Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | విప్రో ( Wipro ) |
| జాబ్ రోల్ | Software Engineer |
| విద్య అర్హత | Degree |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 3 LPA |
| జాబ్ లొకేషన్ | Bangalore |
Latest Wipro Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- ప్రాజెక్ట్ ప్లాన్/కస్టమర్ అవసరాల ప్రకారం CAD, CAE వంటి వివిధ సాఫ్ట్వేర్లపై సరైన మోడల్స్ డెవలప్ చేయడం.
- సాఫ్ట్‌వేర్‌లో తయారు చేసిన ప్రోటోటైప్‌లు మరియు డిజైన్స్‌ను టెస్ట్ చేయడం, అన్ని బౌండరీ కండిషన్స్ చెక్ చేయడం.
- సాఫ్ట్వేర్ కాంపోనెంట్లను పూర్తిగా ఫంక్షనల్ సిస్టమ్‌గా ఇంటిగ్రేట్ చేసి స్పెసిఫికేషన్స్ తయారు చేయడం మరియు ఆపరేషనల్ ఫీజిబిలిటీ నిర్ధారించడం.
- ఇంజినీరింగ్ డ్రాయింగ్స్ ప్రకారం ప్రోటోటైప్ తయారు చేయడం మరియు అవుట్‌లైన్ CAD మోడల్ సిద్ధం చేయడం.

పత్రాలు మరియు బాధ్యతలు :
- క్లయింట్ లేదా సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ టీమ్ రేజ్ చేసిన డిఫెక్ట్స్ ఫిక్సింగ్ చేయడం, టికెట్స్ సాల్వ్ చేయడం.
- కస్టమర్ కోసం సాఫ్ట్వేర్ వెరిఫికేషన్ ప్లాన్స్ & క్వాలిటీ అషూరెన్స్ ప్రొసీజర్స్ డెవలప్ చేయడం.
- క్లయింట్ అవసరాల ప్రకారం వీక్లీ, మంత్లీ స్టేటస్ రిపోర్ట్స్ అందించడం.
- డిజైన్ మార్పులు, సిఫార్సులు మొ. అన్నింటి రిపోజిటరీ మెయింటైన్ చేయడం & డాక్యుమెంట్స్ నిర్వహించడం.
- క్లయింట్ కోసం టైమ్-షీట్స్ మెయింటైన్ చేయడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Wipro నుండి విదుదల చేసారు. ఈ కంపెనీ భారతదేశంలోని ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సర్వీసెస్ & కన్సల్టింగ్ కంపెనీ. 1945లో స్థాపించబడిన Wipro, డిజైన్, ఇంజినీరింగ్, ఆపరేషన్స్‌లో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అందిస్తూ క్లయింట్ల బోల్డ్ అభిలాషలను సాకారం చేస్తుంది. 65+ దేశాల్లో 2,30,000 మందికి పైగా ఉద్యోగులతో, క్లయింట్లు, సహోద్యోగులు, కమ్యూనిటీలు ఎప్పుడూ మారుతున్న ప్రపంచంలో విజయవంతం కావడానికి సహాయపడుతుంది.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer (సాఫ్ట్వేర్ ఇంజనీర్) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- Embedded and System Software లో కచ్చితంగా అనుభవం ఉండాలి.
- Core Java / Python ప్రోగ్రామింగ్ లో అవగాహన ఉండాలి.
- Data Structures & Algorithmsపై అవగాహన ఉండాలి.
- Object Oriented Programming (OOP) Concepts లో అవగాహన ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥డిగ్రీ అర్హతతో American Express కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥తెలుగు వారికి IntouchCX కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Infosys కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 25,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.