Private jobs

Infosys కంపెనీలో భారీగా ఉద్యోగాలు| Infosys Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Infosys Recruitment 2026 | Infosys Jobs in Telugu

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు ఇన్ఫోసిస్ ( Infosys ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ డెవెలపర్ ( Software Developer ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు అప్లై చెయ్యాలి అంటే Degree  పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Infosys కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Infosys Recruitment 2026 Overview :

కంపెనీ పేరు ఇన్ఫోసిస్ ( Infosys )
జాబ్ రోల్ సాఫ్ట్వేర్ డెవెలపర్ ( Software Developer )
విద్య అర్హత Degree
అనుభవం అవసరం లేధు 
జీతం 30,000
జాబ్ లొకేషన్ Bangalore

Latest Infosys Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • క్లయింట్‌లతో మాట్లాడి క్వాలిటీ అష్యూరెన్స్, సమస్యల పరిష్కారం, కస్టమర్ సంతృప్తి చూసుకోవడం.
  • రిక్వైర్‌మెంట్స్ అర్థం చేసుకొని డిజైన్‌లు తయారు చేయడం, రివ్యూ చేయడం, ఆర్కిటెక్చర్ వాలిడేట్ చేయడం.
  • ప్రాజెక్ట్ ఎస్టిమేషన్, సొల్యూషన్ డెలివరీకి ఇన్‌పుట్స్ ఇవ్వడం.
  • టెక్నికల్ రిస్క్ ప్లానింగ్, కోడ్ రివ్యూస్, యూనిట్ టెస్ట్ ప్లాన్ రివ్యూస్ చేయడం.
  • టీమ్‌ను లీడ్ చేసి హై-క్వాలిటీ, ఆప్టిమైజ్డ్ కోడ్ డెలివర్ చేయించడం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • ఆర్కిటెక్చర్, డిజైన్ ఫండమెంటల్స్ (SOLID ప్రిన్సిపుల్స్, మోడలింగ్).
  • టెస్టింగ్ టూల్స్, అజైల్ మెథడాలజీస్.
  • ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్, ఎస్టిమేషన్ మెథడ్స్, క్వాలిటీ ప్రాసెసెస్.
  • అనలిటికల్ స్కిల్స్, సమస్య పరిష్కారం, డీబగ్గింగ్.
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ & క్లయింట్ తో ఇంటరాక్షన్.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Infosys నుండి విదుదల చేసారు. ఇన్ఫోసిస్ భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ. 1981లో నారాయణ మూర్తి గారు ఆరుగురితో కలిసి ₹10,000 రూపాయల తో పూణేలో మొదలుపెట్టారు. ప్రధాన కార్యాలయం బెంగళూరు లో ఉంది. సాఫ్ట్‌వేర్ సేవలు, కన్సల్టింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, AI, క్లౌడ్‌లో ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోంది మరియు ఈ కంపెనీ లో లక్షలాది ఉద్యోగులు ఉన్నారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Developer (సాఫ్ట్వేర్ డెవెలపర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (B.E), B.Tech, BCA పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • కోర్ జావా – జావా ప్రోగ్రామింగ్ బేసిక్స్ & అడ్వాన్స్‌డ్.
  • పైథాన్ – ఓపెన్ సిస్టమ్స్‌లో పైథాన్ డెవలప్‌మెంట్.
  • ASP.NET కోర్ – మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్‌లో వెబ్ డెవలప్‌మెంట్.
  • AWS IoT – AWSలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్లాట్‌ఫాం.

మరిన్ని ఉద్యోగాలు :

💥Cornerstone కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥IndiaMart కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

💥ఫ్రెషర్స్ కి Zycus కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం 9 – 20 సంవత్సరాలు అనుభవం ఉండాలి.

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *