Private jobs

డిగ్రీ అర్హతతో American Express కంపెనీలో భారీగా ఉద్యోగాలు | American Express Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest American Express Recruitment 2026 | American Express Jobs in Telugu

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు అమెరికన్ ఎక్స్ ప్రెస్ ( American Express ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి American Express కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest American Express Recruitment 2026 Overview :

కంపెనీ పేరు అమెరికన్ ఎక్స్ ప్రెస్ ( American Express )
జాబ్ రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )
విద్య అర్హత  Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
జీతం 40,000
జాబ్ లొకేషన్ Bangalore

Latest American Express Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  •  మల్టీ-క్లౌడ్ అబ్జర్వబిలిటీ సిస్టమ్స్ డిజైన్ & డెవలప్‌మెంట్ లీడ్ చేయటం.
  •  రియల్-టైమ్ పెటాబైట్ స్కేల్ లో-లేటెన్సీ అప్లికేషన్స్ బిల్డ్ చేయటం.
  • ర్యాపిడ్ POCs & ఫాస్ట్ డెప్లాయ్‌మెంట్స్ సపోర్ట్ చేయటం.
  • ప్రొడక్షన్ ఇష్యూస్ ట్రబుల్‌షూట్ + రూట్ కాజ్ ఫిక్స్ చేయటం.
  • డిజైన్స్ డ్రైవ్, రివ్యూలు లీడ్, సిస్టమ్స్ రీ-డిజైన్ చేయటం.
  • బిజినెస్ గోల్స్ అర్థం చేసి స్ట్రాటజీకి ఇన్‌పుట్ ఇవ్వడం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • మల్టీ-క్లౌడ్ సిస్టమ్స్‌లో ఎండ్టుఎండ్ విజిబిలిటీ & రిలయబిలిటీ బిల్డ్ చేయడం.
  • పెటాబైట్ స్కేల్ రియల్-టైమ్ టెలిమెట్రీ (లాగ్స్, మెట్రిక్స్, ట్రేసెస్) హ్యాండిల్ చేసి లో-లేటెన్సీ అప్లికేషన్స్ సపోర్ట్ చేయటం.
  • ర్యాపిడ్ POCs ద్వారా ఐడియాలు వాలిడేట్ & ఫాస్ట్ డెప్లాయ్‌మెంట్ ఎనేబుల్ చేయటం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన American Express నుండి విదుదల చేశారు. ఈ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కంపెనీ 1850 లో అమెరికాలో స్థాపించబడిన గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. మొదట ఎక్స్‌ప్రెస్ డెలివరీగా ప్రారంభమై, తర్వాత క్రెడిట్/చార్జ్ కార్డులు, పేమెంట్స్, ట్రావెల్ సర్వీసెస్ అందిస్తుంది. హెడ్‌క్వార్టర్స్: న్యూయార్క్ లో ఉంది. ఈ కంపెనీ ప్రీమియం కార్డులు (ముఖ్యంగా Black Card), ట్రస్ట్, సెక్యూరిటీ, ఎక్స్‌క్లూసివ్ సర్వీస్ కు ప్రసిద్ది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer (సాఫ్ట్వేర్ ఇంజనీర్) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • మైక్రోసర్వీసెస్ ఆర్కిటెక్చర్ & సర్వీస్ మెష్ టెక్నాలజీలపై బలమైన జ్ఞానం.
  • AWS EKS క్లస్టర్స్ కాన్ఫిగరేషన్, అడ్మినిస్ట్రేషన్ & మేనేజ్‌మెంట్ అనుభవం.
  • అబ్జర్వబిలిటీ కాన్సెప్ట్స్ (లాగ్స్, మెట్రిక్స్, ట్రేసెస్) & ట్రబుల్‌షూటింగ్ నైపుణ్యం.
  • CloudWatch, Prometheus వంటి మానిటరింగ్/లాగింగ్ టూల్స్; Terraform, Helm వంటి IaC టూల్స్ లో జ్ఞానం.
  • లార్జ్-స్కేల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, Linux/UNIX/Windows, నెట్‌వర్కింగ్ & స్టోరేజ్ అనుభవం ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥తెలుగు వారికి IntouchCX కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Infosys కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Cornerstone కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 40,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ) తో కలిగి ఉండాలి.

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *