Private jobs

Cornerstone కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Latest Cornerstone Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Cornerstone Recruitment 2026 | Latest Jobs in Telugu

ప్రముఖ MNC కంపెనీ Cornerstone లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు కార్నర్ స్టోన్ ( Cornerstone ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే  Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Cornerstone కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలల Training  ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Cornerstone Recruitment 2026 Overview :

కంపెనీ పేరు Cornerstone Recruitment 2026
జాబ్ రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
జీతం 3 – 4 LPA
జాబ్ లొకేషన్ Pune

Latest Cornerstone Recruitment 2026 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ Software Company అయిన కార్నర్ స్టోన్ ( Cornerstone ) నుండి విదుదల చేసారు.  

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥వెంటనే జాయిన్ అయ్యే వారికి Microsoft కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Ditto కంపెనీలో పర్మనెంట్ Work From Home జాబ్స్

💥Amazon కంపెనీలో 90 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Pune లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *