Amazon కంపెనీలో90 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Amazon Recruitment 2025 | Latest Jobs in Telugu
Latest Amazon Recruitment 2025 | Amazon Jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు అమజోన్ ( Amazon ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ( Software Development Engineer ) విభాగా౦లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Amazon కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
Latest Amazon Recruitment 2025 Overview :
Table of Contents

కంపెనీ పేరు | అమజోన్ ( Amazon ) |
జాబ్ రోల్ | Software Development Engineer |
విద్య అర్హత | Degree |
అనుభవం | అవసరం లేధు |
జీతం | 40,000 |
జాబ్ లొకేషన్ | Hyderabad |
Latest Amazon Recruitment 2025 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన అమజోన్ ( Amazon ) నుండి విదుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను బర్తి చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ( Software Development Engineer ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను బర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Degree పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥డిగ్రీ అర్హతతో American Express కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥ఫ్రెషర్స్ కి Coforge కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥TelePerformance కంపెనీలో 50రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 40,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad జాబ్ ఇవ్వబడుతుంది. చక్కగా మీరు మీ ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 40,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.