Private jobs

Amazon కంపెనీలో 90 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Amazon Recruitment 2024 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Amazon Recruitment 2024 | Amazon Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు అమజోన్ ( Amazon ) కంపెనీనుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Quality Assurance – Analyst విభాగా౦లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree  పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Amazon కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Amazon Recruitment 2024 Overview :

కంపెనీ పేరుఅమజోన్ ( Amazon )
జాబ్ రోల్Quality Assurance – Analyst
విద్య అర్హతDegree
అనుభవంఅవసరం లేధు
జీతం30,000
జాబ్ లొకేషన్Bangalore

Latest Amazon Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన అమజోన్ ( Amazon ) నుండి విదుదల చేసారు.  

ఏలాంటి ఉద్యోగాలను బర్తి చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Quality Assurance – Analyst రోల్ కి సంబందించిన ఉద్యోగాలను బర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Degree పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥IndiaMart కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

💥డిగ్రీ అర్హతతో Meesho కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥ఫ్రెషర్స్ కి Deloitte కంపెనీలోభారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 30,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore జాబ్ ఇవ్వబడుతుంది. చక్కగా మీరు మీ ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 30,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *