TS Govt Jobs

10th అర్హత తో తెలంగాణ నీటి పారుదల శాఖలో 1,878 ఉద్యోగాలు | TSIrrigationDepartment Notification 2024 | TS Govt Jobs In Telugu

Telegram Group Join Now

Latest TS Irrigation Department Notification 2024 | TS Govt Jobs In Telugu

తెలంగాణ లో నివసిస్తున్నఅటువంటి నిరుద్యోగులకు TS ప్రబుత్వం గూడ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ నీటి పారుదల శాఖలో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ అఫిసియల్ గా విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లాష్కర్లు, హెల్పర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఇందులో మొత్తం 1,878 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభందిత విభాగంలో 10th(SSC) పూర్తి చేసి ఉండవలెను.ఈ జాబ్స్ కి  తెలంగాణ లోని అన్నీ జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Offline లో పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారినీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మారిని వివరాల కోసం అఫిసియల్ నోటఫికటివం డౌన్లోడ్ చేసి చూడండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Irrigation Department Recruitment 2024 Overview :

Table of Content :

కంపెనీ పేరుTS నీటి పారుదల శాఖ
జాబ్ రోల్ లాష్కర్లు, హెల్పర్
విద్య అర్హత 10th
అనుభవం అవసరం లేధు
జీతం 15,600
ఎంపిక విధానం మెరిట్  

Latest TS Irrigation Department Recruitment 2024 Full Details in Telugu :

ఉద్యోగాలను భర్తీ చేస్తున్నసంస్థ :

ఈ నోటిఫికేషన్ మనకు TS నీటి పారుదల శాఖలో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా TS నీటి పారుదల శాఖలో లాష్కర్లు మరియు హెల్పర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు 10th(SSC) పూర్తి చేసి ఉండాలి.

మొత్తం ఎన్నిఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా TS నీటి పారుదల శాఖలో లాష్కర్లు మరియు హెల్పర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,878 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఫీజు ఎంత  :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఎటువంటి అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి అవసరం లేధు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply  చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 45 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply  చేసుకోవచ్చు. అలానే SC/ST/OBC వారికి వయసు మినహింపులు వర్తిస్తాయి.

OBC వారికి 3 సంవత్సరాలు.

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

 Apply చేసుకున్న వారినీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నెలకి 15,600 వరకు జీతం ఇస్తారు.

ఎలా Apply చేయాలి  :

ఈ జాబ్స్ కి Online లోనే Apply చేయాలి.

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Pdf File Link : Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *