Central Govt Jobs

ఇంటర్ అర్హత తో కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest POWERGRID Notification 2024 | Latest Govt Jobs In Telugu

Telegram Group Join Now

Latest POWERGRID Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్ర నిరుద్యోగులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి POWERGRID ( Power grid Corporation Of India Limited ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ తో వివిధ రకాల విభాగలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 825  ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు సంభందిత విభాగంలో 10+2 / Diploma పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 25,000 వరకు జీతం ఇస్తారు.ఈ జాబ్స్ కి సంభందించిన అర్హత,వయస్సు ఇతర వివరాలు క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

TELEGRAM GROUP : CLICK HERE

Latest POWERGRID Notification 2024 Overview :

కంపెనీ పేరుPOWERGRID
జాబ్ రోల్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ
విద్య అర్హత 10+2 / Diploma
వయస్సు18 to 27 Years
అనుభవం అవసరం లేధు
జీతం 25,000
ఎంపిక విధానం రాత పరీక్ష  

Latest POWERGRID Recruitment 2024 Full Details in Telugu :

ఉద్యోగాలను భర్తీ చేస్తున్నసంస్థ :

ఈ నోటిఫికేషన్ మనకు POWERGRID ( Power grid Corporation Of India Limited ) లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ విభాగలతో పాటు మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు 10+2 / Diploma పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥తెలుగు మాట్లాడేవారికి NxtWave కంపెనీ లోభారీగా ఉద్యోగాలు 

💥డిగ్రీ అర్హతతో తెలంగాణ పంచాయితీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

💥ఫ్రెషర్స్ కి Deloitte కంపెనీలో భారీగా ఉద్యోగాలు

మొత్తం ఎన్నిఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 825 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ Apply  చేసుకోవచ్చు. అలానే SC/ST/BC వారికివయసు మినహింపులు వర్తిస్తాయి.  BC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాలు వయసు మినహింపులు వర్తిస్తాయి.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

 Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.

ఎలా Apply చేయాలి  :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి.

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 12.11.2024

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Pdf File Link : Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *