Private jobs

ఫ్రెషర్స్ కి Pwc కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Latest Pwc Recruitment 2024 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Pwc Recruitment 2024 | Pwc Jobs in Telugu

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Pwc కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Associate రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే డిగ్రీ (Degree) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Pwc కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఎంపిక అయిన వారికి 2 నెలలు Training  ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Pwc Recruitment 2024 Overview :

కంపెనీ పేరు Pwc Recruitment 20024
జాబ్ రోల్ Associate
విద్య అర్హత Degree
అనుభవం అవసరం లేధు 
జీతం 30,000
జాబ్ లొకేషన్ Mumbai

Latest Pwc Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ Software కంపెనీ అయిన Pwc నుండి విదుదల చేసారు. 

 ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Associate రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥ఫ్రెషర్స్ కి Synopsys కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥ఫ్రెషర్స్ కి EY కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥ఫ్రెషర్స్ కి Accenture కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Mumbai లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *