Airport లో ఫీజు పరీక్ష లేకుండా 1,067 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Airport Recruitment 2024 | Latest Jobs in Telugu
Latest Airport Recruitment 2024 | Latest Jobs in Telugu
Airport లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ AIR INDIA AIRPORT SERVICES (AIAS) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో మొత్తం 1,067 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి 10th / 12th/ Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారికి Airport వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి Interview conduct చేసి ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన అఫిసియల్ నోటిఫికేషన్ క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Airport Recruitment 2024 Overview :
Table of Contents

కంపెనీ పేరు | AIR INDIA AIRPORT SERVICES ( AIAS ) |
జాబ్ రోల్ | ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఆఫీసర్, రామ్ప్ మేనేజర్ |
విద్య అర్హత | 10th / 12th / Degree |
అనుభవం | అవసరం లేధు |
జీతం | 40,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
Latest Airport Recruitment 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు AIR INDIA AIRPORT SERVICES ( AIAS ) నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగలలో మొత్తం 1,067 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th / 12th / Degree పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥డిగ్రీ అర్హతతో ADP కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥ఫ్రెషర్స్ కి Synopsys కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥ఫ్రెషర్స్ కి EY కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
BC వారికి 3 సంవత్సరాలు
SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజును కట్ట వలసిన అవసరం లేధు.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న విధ్యార్థులను Airport వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి Interview ఆధారంగా Select చేస్తారు. Select అయిన వారికి Documents వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే నెలకి 40,000 జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 22-10-2024 & 26-10-2024
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.