డిగ్రీ అర్హతతో తెలంగాణ రెవెన్యూ శాఖలో 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest TS Revenue Department Notification 2024 | TS Govt Jobs In Telugu
Latest TS Revenue Department Notification 2024 | TS Govt Jobs In Telugu
తెలంగాణ లో నివసిస్తున్నఅటువంటి నిరుద్యోగులకు TS ప్రబుత్వం గూడ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రెవెన్యూ శాఖలో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ అఫిసియల్ గా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా విలేజ్ రెవెన్యూ సెక్రటరీ, జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 5,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభందిత విభాగంలో Degree పూర్తి చేసి ఉండవలెను.ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్నీ జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Interview నిర్వహించి ఎంపిక చేస్తారు. మారిని వివరాల కోసం అఫిసియల్ నోటఫికటివం డౌన్లోడ్ చేసి చూడండి.
Latest TS Revenue Department Notification 2024 Overview :
Table of Content :
ఆర్గనైజేషన్ | తెలంగాణ రెవెన్యూ శాఖ |
జాబ్ రోల్ | సెక్రటరీ, జూనియర్ ఆఫీసర్ |
విద్య అర్హత | డిగ్రీ |
అనుభవం | అవసరం లేధు |
జీతం | 40,000 |
ఎంపిక విధానం | రాత పరీక్ష |
Latest TS Revenue Department Notification 2024 Full Details in Telugu :
ఉద్యోగాలను భర్తీ చేస్తున్నసంస్థ :
ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ రెవెన్యూ శాఖలో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రెవెన్యూ శాఖలో కొత్తగా విలేజ్ రెవెన్యూ సెక్రటరీ, జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు Degree(డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥డిగ్రీ అర్హతతో American Express కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Welocalize కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥డిగ్రీ అర్హతతో Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు
మొత్తం ఎన్నిఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రెవెన్యూ శాఖలో కొత్తగా విలేజ్ రెవెన్యూ సెక్రటరీ, జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఫీజు ఎంత :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు నీ కేవలం Online లో మాత్రమే చెల్లించాలి.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 46 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC/ST/OBC వారికి వయసు మినహింపులు వర్తిస్తాయి.
OBC వారికి 3 సంవత్సరాలు.
SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న వారికి వారి సొంత జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు, ఆ రాత పరీక్ష లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.
ఎలా Apply చేయాలి :
ఈ జాబ్స్ కి Online లోనే Apply చేయాలి.
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.