TS Govt Jobs

తెలంగాణ విద్యుత్ శాఖలో లో 3000 ఉద్యోగాలు | Latest TGSPDCL Notification 2024 | TS Govt Jobs In Telugu

Telegram Group Join Now

Latest TGSPDCL Notification 2024 | TS Govt Jobs In Telugu

తెలంగాణ లో నివసిస్తున్నఅటువంటి నిరుద్యోగులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి TGSPDCL ( Telangana Southern Power Distribution Company Limited ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నఅసిస్టెంట్ లైన్ మెన్,జూనియర్ లైన్ మెన్,సబ్ ఇంజనీర్,అసిస్టెంట్ ఇంజనీర్ తో వివిధ రకాల విభాగలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,000  ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు సంభందిత విభాగంలో 10+2 / Diploma పూర్తి చేసి ఉండవలెను.ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్నీ జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 20,000 నుండి 40,000 వరకు జీతం ఇస్తారు.ఈ జాబ్స్ కి సంభందించిన అర్హత,వయస్సు ఇతర వివరాలు క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

TELEGRAM GROUP : CLICK HERE

Latest TGSPDCL Notification 2024 Overview :

కంపెనీ పేరుTGSPDCL
జాబ్ రోల్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత 10+2 / Diploma
వయస్సు18 to 46 Years
అనుభవం అవసరం లేధు
జీతం 20,000 to 40,000
ఎంపిక విధానం రాత పరీక్ష  

Latest TGSPDCL Notification 2024 Full Details in Telugu :

ఉద్యోగాలను భర్తీ చేస్తున్నసంస్థ :

ఈ నోటిఫికేషన్ మనకు TGSPDCL ( Telangana Southern Power Distribution Company Limited ) లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లైన్ మెన్,జూనియర్ లైన్ మెన్,సబ్ ఇంజనీర్,అసిస్టెంట్ ఇంజనీర్ విభాగలతో పాటు మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు 10+2 / Diploma పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥IndiaMart కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

💥ఫ్రెషర్స్ కి ZOHO కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥10th తో TSRTC లో 3,035 ఉద్యోగాలు

మొత్తం ఎన్నిఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ Apply  చేసుకోవచ్చు. అలానే SC/ST/BC వారికి వయసు మినహింపులు వర్తిస్తాయి. BC/SC/ST వారికి 5 సంవత్సరాలు,పర్సన్ విత్ డిసబిలిటీ వారికి 10 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

 Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నెలకి 20,000 నుండి 40,000 వరకు జీతం ఇస్తారు.

ఎలా Apply చేయాలి  :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి.

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Pdf File Link : Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *