Central Govt Jobs

Income Tax Department లో ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగాలు| Latest Income Tax Notification 2024 | Latest Govt Jobs in Telugu

Telegram Group Join Now

Latest Income Tax Notification 2024 | Latest Govt Jobs in Telugu

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు Income Tax Department లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టాక్స్ అసిస్టెంట్, స్టెనో గ్రాఫర్ మరియు హవల్దార్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగాలలో 10th / 12th / Degree పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Income Tax Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ Income Tax Department
పోస్ట్ పేరు టాక్స్ అసిస్టెంట్, స్టెనో గ్రాఫర్ మరియు హవల్దార్
విద్య అర్హత 10th / 12th / Degree 
ఖాళీలు 22
ఎంపిక విధానం   మెరిట్
జీతం40,000 

Latest Income Tax Notification 2024 Full Details in Telugu :

 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు Income Tax Department నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా టాక్స్ అసిస్టెంట్, స్టెనో గ్రాఫర్ మరియు హవల్దార్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th / 12th / Degree పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥 10th అర్హతతో Jio కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 తెలుగు వారికి Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 10th అర్హతతో రైల్వే లో 4,862 ఉద్యోగాలకు నోటిఫికేషన్

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా Income Tax Department లో మొత్తం 22 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

OBC వారికి 3 సంవత్సరాలు.

SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు, ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.  

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 40,000 వరకు జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 19.08.2024

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Pdf File Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *