12th తో Telus కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Telus Recruitment 2024| Latest Jobs in Telugu
Latest Telus Recruitment 2024 | Latest Jobs in Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ అయిన తెలుస్ ( Telus ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Media Search Analyst రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే 12th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Telus కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు ఫ్రీ గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు Check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
Latest Telus Recruitment 2024 Overview :
Table of Contents
కంపెనీ పేరు | తెలుస్ ( Telus ) |
జాబ్ రోల్ | Media Search Analyst |
విద్య అర్హత | 12th |
అనుభవం | అవసరం లేధు |
జీతం | 20,000 |
జాబ్ లొకేషన్ | Work From Home |
Latest Telus Recruitment 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన తెలుస్ ( Telus ) నుండి విదుదల చేసారు.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Media Search Analyst రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు 12th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 డిగ్రీ అర్హతతో Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 ఫ్రెషర్స్ కి Cognizant కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 Pwc కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 20,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి పర్మనెంట్ Work From Home జాబ్ ఇవ్వబడుతుంది. చక్కగా ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు.
అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here