ఫ్రెషర్స్ కి Salesforce కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Latest Salesforce Recruitment 2024 | Latest Jobs in Telugu
Latest Salesforce Recruitment 2024 | Salesforce Jobs in Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రముఖ Software కంపెనీ అయిన సేల్స్ ఫోర్స్ ( Salesforce ) లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineering Internship విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Salesforce కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 12 నెలలు జాబ్ ఇచ్చి Internship Certificate నీ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
Latest Salesforce Recruitment 2024 Overview :
Table of Contents
కంపెనీ పేరు | సేల్స్ ఫోర్స్ ( Salesforce ) |
జాబ్ రోల్ | సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) |
విద్య అర్హత | Degree / B.Tech |
అనుభవం | అవసరం లేధు |
జీతం | 25,000 |
జాబ్ లొకేషన్ | Hyderabad / Bangalore |
Latest Salesforce Recruitment 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన సేల్స్ ఫోర్స్ ( Salesforce ) నుండి విదుదల చేసారు.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి ససంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 ఫ్రెషర్స్ కి Sutherland కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 డిగ్రీ అర్హతతో HCL Tech కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 ఫ్రెషర్స్ కి Infosys కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad / Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 12 నెలలు జాబ్ ఇచ్చి Internship Certificate నీ ఇస్తున్నారు
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here