10th అర్హతతో HDFC బ్యాంక్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | HDFC Bank Notification 2024 | Latest Jobs In Telugu
Latest HDFC Bank Notification 2024 | HDFC Bank Jobs in Telugu
AP & TS లోని తెలుగు రాయడం మాట్లాడటం వచ్చిన నిరుద్యోగులకు HDFC బ్యాంక్ భారీ శుభవార్త చెప్పింది. HDFC బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ( Financial Consultant ) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారు 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలేను. ఈ ఉద్యోగాలకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ ఉద్యోగాలను Apply చేయాలి అనుకునే వారు Online లో అఫిసియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న అభ్యర్థులకు చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
Latest HDFC Bank Notification 2024 Overview :
Table of Contents

| ఆర్గనైజేషన్ | HDFC Bank |
| జాబ్ రోల్ | ఫైనాన్షియల్ కన్సల్టెంట్ (Financial Consultant) |
| విద్య అర్హత | 10th / 12th |
| జీతం | 25,000 |
| ఎంపిక విదానం | ఇంటర్వ్యూ |
Latest HDFC Bank Notification 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ నీ మనకు HDFC Bank లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార ఫైనాన్షియల్ కన్సల్టెంట్ (Financial Consultant) విభాగాoలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
బాధ్యతలు :
. ఫోన్ ద్వారా కస్టమర్ ఫిర్యాదులు / ప్రశ్నలను పరిష్కరించడం
. సంభందిత ఉత్పత్తి మరియు సేవ సమాచారాన్ని వినియోగదారులకు సమాచారం అందించడం
. ఫోన్ ద్వారా కూస్తోమర్లకు వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులను విక్రయించడం
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు కేవలం 10th / 12th పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥 డిగ్రీ అర్హతతో American Express కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 ఫ్రెషర్స్ కి Cognizant కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 డిగ్రీ అర్హతతో Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 35 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
స్కిల్స్ :
. బేసిక్ కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి
. పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి
. బ్యాంక్ కస్టమర్ నీ అర్ధం చేసుకోగలగలి
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు.
ఈ ఉద్యోగాలను Apply చేయాలి అనుకునే వారు Online లో అఫిసియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో చేరగానే 25,000 వరకు జీతం ఇస్తారు.
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోగలరు.
More Details & Apply Link : Click Here