పోస్ట్ ఆఫీస్ లో 44,228 GDS ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Postal Department Notification 2024 | PostalJobs in Telugu
Latest Postal Department Notification 2024 | Govt Jobs in Telugu
పోస్టల్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి GDS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 44,228 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లోనే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంభందించిన మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Postal Department Notification 2024 Overview :
Table of Contents
ఆర్గనైజేషన్ | పోస్టల్ డిపార్ట్మెంట్ |
జాబ్ రోల్ | GDS |
విద్య అర్హత | 10th |
ఖాళీలు | 44,228 |
వయస్సు | 18 – 35 |
జీతం | 29,000 |
అప్లై విధానం | Online |
ఎంపిక విధానం | మెరిట్ |
Latest Postal Department Notification 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ ( Postal Department 2024 ) నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ శాఖలో GDS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ లో మొత్తం 44,228 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 NTT DATA కంపెనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥 ఇంటర్ అర్హత తో Amazon కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Microsoft కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
BC వారికి 3 సంవత్సరాలు
SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న విధ్యార్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 29,000 జీతం ఇస్తారు.
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం Online ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 05.08.2024
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
Pdf File Link : Click Here
State Wise Vacancy List : Click Here