Private jobs

వెంటనే జాయిన్ అయ్యే వారికి Microsoft కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Latest Microsoft Recruitment 2024 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Microsoft Recruitment 2024 | Microsoft Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని ఫ్రెషర్స్ కి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ( Microsoft ) లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు మైక్రోసాఫ్ట్ ( Microsoft ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer) విభాగా౦లో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Microsoft  కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Microsoft Recruitment 2024 Overview :

కంపెనీ పేరు మైక్రోసాఫ్ట్ ( Microsoft )
జాబ్ రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer)
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
జీతం 40,000
జాబ్ లొకేషన్ Hyderabad

Latest Microsoft Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ ( Microsoft ) నుండి విదుదల చేసారు.  

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥 ఫ్రెషర్స్ కి Siemens కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 డిగ్రీ అర్హతతో Barclays కంపెనీ లో భారీగా ఉద్యోగాలు

💥 ఫ్రెషర్స్ కి ZOHO కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 40,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *