ఇంటర్ అర్హత తో అటవీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Forest Department Notification 2024 | Latest Govt Jobs In Telugu
Latest Forest Department Notification 2024 | Latest Jobs in Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వ అటవీ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ అఫిసియల్ గా విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో / ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగాలలో 12th / Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు, Select అయిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన చేసి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 30,000 వరకు జీతంతో పాటు అన్నీ రకాల అలోవెన్స్ వర్తిస్తాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
Latest Forest Department Notification 2024 Overview :
Table of Contents
Table of Content :
ఆర్గనైజేషన్ | అటవీ శాఖ |
జాబ్ రోల్ | జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో / ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ |
విద్య అర్హత | 12th / Degree |
జీతం | 30,000 |
ఎంపిక విదానం | ఇంటర్వ్యూ |
Latest Forest Department Notification 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ నీ మనకు ప్రభుత్వ అటవీ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో / ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 36 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు సంభందిత విభాగాలలో 12th / Degree పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥 10th అర్హతతో Blinkit లో 20 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥 ఫ్రెషర్స్ కి Infosys కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 Cyient కంపెనీలో 60 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
💥 ఫ్రెషర్స్ కి intel కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 32 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC/ST/BC వారికి వయసు మినహింపులు వర్తిస్తాయి.
SC/ST/BC వారికి 5 సంవత్సరాలు.
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు ఎంత:
Apply చేసుకునే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ : 03.06.2024
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే Apply చేయాలి. ఈ జాబ్స్ కి సంభందించిన మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
More Details & Pdf File Link : Click Here