DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | DRDO Jobs in Telugu
Latest DRDO Notification 2024 | DRDO Jobs in Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు కేంద్ర ప్రబుత్వం DRDO (DEFENCE RESEARCH & DEVELOPMENT ORGANISATAION) లో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ని విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు రీసెర్చ్ అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలి అంటే BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్ర మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. Apply చేసుకున్న వారిని DRDO డిపార్ట్ మెంట్ వారు మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest DRDO Notification 2024 Overview :
Table of Contents
Table of Content :
ఆర్గనైజేషన్ | DRDO |
జాబ్ రోల్ | జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు రీసెర్చ్ అసోసియేట్ |
విద్య అర్హత | BE / B.Tech |
ఖాళీలు | 03 |
ఎంపిక విధానం | మెరిట్ |
జీతం | 37,000 |
Latest DRDO Notification 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు కేంద్ర ప్రభుత్వం DRDO (DEFENCE RESEARCH & DEVELOPMENT ORGANISATAION) డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా DRDO డిపార్ట్మెంట్ లో జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు రీసెర్చ్ అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు BE / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 ఇంటర్ అర్హత తో అటవీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
💥 ఫ్రెషర్స్ CGI కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 Cyient కంపెనీలో 60 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా DRDO లో మొత్తం 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
OBC వారికి 3 సంవత్సరాలు.
SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న వారిని మెరిట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే నెలకి 37,000 వరకు జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
ఇంటర్వ్యూ తేది : 12.06.2024
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే Apply చేయాలి. మరింత సమాచారం కొరకు క్రింద ఇచ్చిన అఫిసియల్ నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
More Details & Pdf File Link : Click Here