Bank Jobs

12th అర్హతతో AXIS Bank లోఉద్యోగాలు | AXIS Bank Recruitment 2024 | Latest Jobs In Telugu

Telegram Group Join Now

Latest AXIS Bank Recruitment 2024 | AXIS Bank Jobs in Telugu

AP & TS లోని తెలుగు మాట్లాడటం రాయడం వచ్చిన వారికి ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం AXIS BANK లో ఖాళీగా ఉన్నటువంటి Relationship Officer / Executive ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారు 12th / Degree పూర్తి చేసి ఉండవలేను. ఈ ఉద్యోగాలకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ ఉద్యోగాలను Apply చేయాలి అనుకునే వారు Online లో అఫిసియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న అభ్యర్థులకు చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest AXIS Bank Recruitment 2024 Overview :

Table of Content :

ఆర్గనైజేషన్  AXIS Bank Recruitment 2024
జాబ్ రోల్  Relationship Officer / Executive
విద్య అర్హత 12th / Degree
జీతం 30,000
ఎంపిక విదానం  Interview

Latest AXIS Bank Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ నీ మనకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన AXIS BANK లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Relationship Officer / Executive విభాగాoలో ఉద్యోగాలను భర్తీ  చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు కేవలం 12th / Degree పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥 Aegis కంపెనీలో 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥డిగ్రీ అర్హతతో AP ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

💥 Accenture కంపెనీ లో 6 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఎంత వయసు ఉండలి :

ఈ జాబ్స్ కి Apply  చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 35 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply  చేసుకోవచ్చు.  

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు.  

ఈ ఉద్యోగాలను Apply చేయాలి అనుకునే వారు Online లో అఫిసియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో చేరగానే నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ తేది : 28.05.2024 to  31.05.2024

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *