10th అర్హతతో రైల్వే లో 1010 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest RRB Notification 2024 | Railway Jobs in Telugu
Latest RRB Notification 2024 | Railway Jobs in Telugu
రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చేపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అపరెంటెస్ ( Apprentice ) విభాగoలో వివిధ రాకల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1010 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 10th / 12th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest RRB Notification 2024 Overview :
Table of Contents
Table of Content :
ఆర్గనైజేషన్ | ఇండియన్ రైల్వేస్ |
జాబ్ రోల్ | వివిద రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | 10th / 12th |
ఖాళీలు | 1010 |
వయస్సు | 15 – 24 సంవత్సరాలు |
ఎంపిక విధానం | మెరిట్ |
Latest RRB Notification 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు రైల్వే డిపార్ట్మెంట్ ( Railway Notification 2024 ) నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిద రకాల విభాగలలో మొత్తం 1010 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th / 12th పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 Cognizant కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 ఫ్రెషర్స్ కి Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 ఫ్రెషర్స్ కి ZOHO కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ లో మొత్తం 1010 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
OBC వారికి 3 సంవత్సరాలు.
SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా ఎంపిక ఇస్తారు. ఇ జాబ్స్ కి ఎంపిక అయిన వారికి Documents Verification చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 22.05.2024
Apply చేయడానికి చివరి తేది : 21.06.2024
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
More Details & Pdf File Link : Click Here