తెలుగు వారికి PhonePe కంపెనీలో భారీగా ఉద్యోగాలు | PhonePe Recruitment 2024 | Latest Jobs in Telugu
Latest PhonePe Recruitment 2024 | Latest Jobs in Telugu
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ PhonePe గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ అనలిస్ట్ ( Business Analyst ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి PhonePe కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 6 వారాలు Training ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 25,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
Latest PhonePe Recruitment 2024 Overview :
Table of Contents
Table of Content :
కంపెనీ పేరు | PhonePe |
జాబ్ రోల్ | బిజినెస్ అనలిస్ట్ ( Business Analyst ) |
విద్య అర్హత | Degree / B.Tech |
అనుభవం | అవసరం లేధు |
జీతం | 25,000 |
జాబ్ లొకేషన్ | Bangalore |
Latest PhonePe Recruitment 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన PhonePe నుండి విదుదల చేసారు.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార బిజినెస్ అనలిస్ట్ ( Business Analyst ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
కేవలం Degree / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 Pwc కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 ఫ్రెషర్స్ కి Wipro కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 డిగ్రీ అర్హతతో Citi Bank లో ఉద్యోగాలు
💥 ఫ్రెషర్స్ కి Sutherland కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 25,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 6 వారాలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 25,000 జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here