Bank Jobs

డిగ్రీ అర్హతతో Citi Bank లో ఉద్యోగాలు | Citi Bank Recruitment 2024 | Latest Jobs In Telugu

Telegram Group Join Now

Latest Citi Bank Recruitment 2024 | Citi Bank Jobs in Telugu

మాకు వెంటనే జాబ్ కావాలి అనుకునే వారికోసం ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం అయినటువంటి Citi Bank లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ అనలిస్ట్ ( Business Analyst ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారు డిగ్రీ ( Degree ) పూర్తి చేసి ఉండవలేను. ఈ ఉద్యోగాలకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ ఉద్యోగాలను Apply చేయాలి అనుకునే వారు Online లో అఫిసియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న అభ్యర్థులకు ఒక  చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Citi Bank Recruitment 2024 Overview :

Table of Content :

ఆర్గనైజేషన్  Citi Bank Recruitment 
జాబ్ రోల్   బిజినెస్ అనలిస్ట్ ( Business Analyst )
విద్య అర్హత Degree
జీతం 20,000
జాబ్ లొకేషన్  Chennai

Latest Citi Bank Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ నీ మనకు Citi Bank లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార బిజినెస్ అనలిస్ట్ ( Business Analyst ) విభాగాoలో ఉద్యోగాలను భర్తీ  చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

 ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు డిగ్రీ ( Degree ) పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥 ఫ్రెషర్స్ కి ZOHO కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥 NTT DATA కంపెనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥 పరీక్ష లేకుండా 660 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఎలా Apply చేయాలి  :

ఈ ఉద్యోగాలను Apply చేయాలి అనుకునే వారు కేవలం Online లో మాత్రమే Apply చేయాలి.

ఫీజు :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారు ఎలాంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.  

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో చేరగానే నెలకి 20,000 వరకు జీతం ఇస్తారు.

జాబ్ లొకేషన్  :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Chennai లొకేషన్ లో జాబ్ ఇవ్వబడుతుంది.  

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 20,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *