పరీక్ష లేకుండా 660 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Intelligence Bureau Notification 2024 | Latest Govt Jobs
Latest Intelligence Bureau Notification 2024 | Latest Govt Jobs in Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చేపింది. ఈ నోటిఫికేషన్ మనకు ఇంటెలిజన్స్ బ్యూరో ( Intelligence Bureau ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Group -B & Group -C విభాగంలో మొత్తం 660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 10th / 12th / Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Intelligence Bureau Recruitment 2024 Overview :
Table of Contents
Table of Content :
ఆర్గనైజేషన్ | ఇంటెలిజన్స్ బ్యూరో ( Intelligence Bureau ) |
జాబ్ రోల్ | Group -B & Group -C |
విద్య అర్హత | 10th / 12th / Degree |
ఖాళీలు | 660 |
వయస్సు | 18 – 42 |
జీతం | 45,000 |
ఎంపిక విధానం | మెరిట్ / ఇంటర్వ్యూ |
Latest Intelligence Bureau Notification 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు ఇంటెలిజన్స్ బ్యూరో ( Intelligence Bureau ) నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా Group -B & Group -C విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th / 12th / Degree పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 IBM కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
💥 ఫ్రెషర్స్ కి KPMG కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 IndiaMart కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా Group -B & Group -C విభాగంలో లో మొత్తం 660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
OBC వారికి 3 సంవత్సరాలు.
SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లోనే కట్టవలసి ఉంటుంది.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి లిస్ట్ రిలీస్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 45,000 వరకు జీతం ఇస్తారు.
Apply చేయు విధానం :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు Online లో అఫిసియల్ Website లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంభందించిన మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చూసుకొగలరు.
Pdf File Link : Click Here