Sprinto కంపెనీలో పర్మనెంట్ Work From Home జాబ్స్ | Latest Work From Home Jobs | Latest Jobs in Telugu
Latest Sprinto Recruitment 2024 | Sprinto Jobs in Telugu
Work From Home జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు Sprinto కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ మీడియా ఇంటర్న్ ( Social Media Intern ) విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి ఏదైనా Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Sprinto కంపెనీ వారు Interview ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
Latest Sprinto Recruitment 2024 Overview :
Table of Contents
Table of Content
కంపెనీ పేరు | Sprinto Recruitment 2024 |
జాబ్ రోల్ | సోషల్ మీడియా ఇంటర్న్ ( Social Media Intern ) |
విద్య అర్హత | Degree / B.Tech |
అనుభవం | అవసరం లేధు |
జీతం | 25,000 |
జాబ్ లొకేషన్ | Work From Home |
Latest Sprinto Recruitment 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన Sprinto నుండి విదుదల చేసారు.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార సోషల్ మీడియా ఇంటర్న్ ( Social Media Intern ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు ఏదైన డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 Honeywell కంపెనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥 ఫ్రెషర్స్ కి Genpact కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 Qualcomm కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 డిగ్రీ అర్హతతో SAP కంపెనీ లో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Permanent Work From Home జాబ్ ఇవ్వబడుతుంది. చక్కగా మీరు మీ ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు.
అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here