TS Govt Jobs

TS SSC (10th ) ఫలితాలు విడుదల | Telangana SSC Results 2024 | TSSSC Results 2024

Telegram Group Join Now

TS SSC Results 2024 | Telangana SSC Results 2024 :

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ( TS 10th Exams ) ఇ ఏడాది 5 లక్షలకు పైగా విధ్యర్డులు హాజరు అయ్యారు. ఇ పరీక్షలు మార్చి 18 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాల కోసం విధ్యర్డులు మరియు వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ పదో తరగతి ఫలితాలు ( TS 10th Results 2024 ) ఈరోజు (April – 30) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

Latest TS 10th Results 2024 | Telangana SSC Results 2024 :

2024 :

TS పదో తరగతి పరీక్షలు పూర్తి అయిన విషయం మనకి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాల కోసం విధ్యర్డులు మరియు వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ పదో తరగతి ఫలితాలు ( TS 10th Results 2024 ) ఈరోజు (April – 30) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇ ఫలితాలను విద్యశాఖ మంత్రి బుర్రా వెంకటేశం హైదరాబాద్ నుండి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను విద్యార్ధులు అఫిసియల్ Website లో చెక్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఫలితాలను మీరు మీ మొబైలు లో చెక్ చేసుకోగలరు. ఈ ఫలితాలను చెక్ చేసుకునే లింక్ కింద ఇచ్చాను, అ లింక్ ను క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చూసుకోగలరు.

Results Link 1 : Click Here

Results Link 2 : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *