పోస్టల్ డిపార్ట్మెంట్ లో Group C ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Postal Department Notification 2024 | Postal Jobs in Telugu
Latest Postal Department Notification 2024 | Latest Jobs in Telugu
పోస్టల్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఆర్డినరీ గ్రేడ్ ( Group C ) విభాగంలో మొత్తం 19 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Post ద్వారా మాత్రమే Apply చెయ్యాలి. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు, ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Postal Department Notification 2024 Overview :
Table of Content :
ఆర్గనైజేషన్ | పోస్టల్ డిపార్ట్మెంట్ |
జాబ్ రోల్ | ఆర్డినరీ గ్రేడ్ ( Group C ) |
విద్య అర్హత | 10th |
వయస్సు | 18 – 42 |
జీతం | 30,000 |
అప్లై విధానం | పోస్ట్ |
ఎంపిక విధానం | మెరిట్ |
Latest Postal Department Notification 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ ( Postal Department 2024 ) నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్డినరీ గ్రేడ్ ( Group C ) విభాగం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ లో మొత్తం 19 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 12th తో Telus కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 Genpact కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 ఫ్రెషర్స్ కి HP కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 వెంటనే జాయిన్ అయ్యే వారు కావాలి
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
BC వారికి 3 సంవత్సరాలు
SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఎలా అప్లై చేయాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం Offline ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న విధ్యార్థులను కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేదీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన 45 రోజుల లోపు Apply చేసుకోగలరు.
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
Pdf File Link : Click Here