AP ఇంటర్ ఫలితాలు విదూధల 2024 | AP Inter Results 2024 Official Link
ఆంద్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా మొత్తం 10,52,221 మంది విధ్యార్ధులు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విధ్యార్ధుల తో పాటు వీరి తల్లిదండ్రులు ఉత్కంఠం గా ఎదురు చూస్తున్నారు.
ఈ విధ్య సంవత్సరం లో మొత్తం 10,52,221 మంది విధ్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు వారిలో మొదటి సంవత్సరం పరీక్షలకు 4,73,058 మందీ, రెండవ సంవత్సరం పరీక్షలకు 5,79,163 మంది హాజరవుతారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను పరీక్షలకు సిద్ధం చేసి పరీక్షలు పూర్తి చేసిన విషయం తెలిసినదె.
ఇప్పటికే ఇంటర్ జవాబు పాత్రల మూల్యాంకనం పూర్తయింది. ఇప్పుడు జవాబు పాత్రల మూల్యాంకనం ను పునః పరిశీలన చేశారు. అనంతరం మార్కులను డిజిటల్ గా నమోదు చేసి చేశారు. ఫలితలనూ ఆంద్రపరదేశ్ విధ్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు విడుదల చేశారు. ఆంద్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు చెక్ చేసుకునే లింకు క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోండి.
Results Link Inter 1st year : Click here
Resul Link Inter 2nd Year : Click here