Bank Jobs

10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 14,912 ఉద్యోగాలు  | Latest SBI Notification 2024 | Latest Jobs In Telugu

Telegram Group Join Now

Latest SBI Notification 2024 | SBI Jobs in Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Life లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా  ఏజెంట్  ( Agent ) విభాగాల్లో మొత్తం 14,912 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్నఏజెంట్ జాబ్స్ అన్నీ Work From Home ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారు 10th పూర్తి చేసి ఉండవలేను. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ ఉద్యోగాలను Apply చేయాలి అనుకునే వారు Online లో అఫిసియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest SBI Notification 2024 Overview :

Table of Content :

ఆర్గనైజేషన్  SBI Life
జాబ్ రోల్    ఏజెంట్  ( Agent )
విద్య అర్హత 10th
ఖాళీలు14,912
జీతం 25,000
ఎంపిక విదానం  మెరిట్ / ఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్

Latest SBI Notification 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ నీ మనకు SBI Life లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార ఏజెంట్  ( Agent ) విభాగాలలో మొత్తం 14,912 ఉద్యోగాలను భర్తీ  చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

 ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥 ఫ్రెషర్స్ కి Tesco కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥 ఫ్రెషర్స్ కి JP Morgan కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 Coforge కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 ఫ్రెషర్స్ కి Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎలా Apply చేయాలి  :

ఈ ఉద్యోగాలను కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

భాద్యతలు  :

 ఖాతధారులతో సమావేశం .

ఆర్ధిక మార్గదర్శకత్వం మరియు సలహాలను అందించడం.

ఆర్ధిక అవసరాల విశ్లేషణాలను పూర్తి చేయడం.

పన్ను పెట్టుబడి వ్యూహాల పరిజ్ఞానాన్నిఉపయోగించడం.

ఆర్దిక పోర్టఫోలియేలను అంచనా వేయడం.

భవిష్యత్తులో పెట్టుబడి పెట్టేందుకు ఖాతధారులను ప్రోత్సహించడం .

ఫీజు :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారు ఎలాంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారిని మెరిట్ / ఇంటర్వ్యూ ఆదారంగా సెలెక్ట్ చేస్తారు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో చేరగానే 25,000 వరకు జీతం ఇస్తారు.

జాబ్ లొకేషన్  :

ఈ జాబ్స్ Complete గా Work From Home జాబ్స్, మీరు మీ సొంతా గ్రామాలలో నుండి పని చేయాల్సి ఉంటుంది .

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *