Private jobs

ఫ్రెషర్స్ కి IBM కంపెనీలో భారీగా ఉద్యోగాలు | IBM Recruitment 2024 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest IBM Recruitment 2024 | IBM Jobs in Telugu

ప్రముఖ Software కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు IBM కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాసెస్ అనలిస్ట్  ( Process Analyst )  విభాగా౦లో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి IBM కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలల Training  ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 25,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest IBM Recruitment 2024 Overview :

Table of Content :

కంపెనీ పేరు IBM 
జాబ్ రోల్ ప్రాసెస్ అనలిస్ట్  ( Process Analyst )
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
జీతం 25,000
జాబ్ లొకేషన్ Hyderabad

Latest IBM Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ Software Company అయిన IBM నుండి విదుదల చేసారు. 

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార ప్రాసెస్ అనలిస్ట్  ( Process Analyst ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

కేవలం Degree / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥 10th / 12th తో రైల్వే లో 249 ఉద్యోగాలకు నోటిఫికేషన్

💥 ఫ్రెషర్స్ కి Deloitte కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 ఫ్రెషర్స్ కి Accenture లో భారీగా ఉద్యోగాలు

💥 LIC లో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.

Selection ఏ విధం గా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో జాయినింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 25,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *