Central Govt Jobs

10th / 12th తో రైల్వే లో 249 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest RRB Notification 2024 | Railway Jobs in Telugu

Telegram Group Join Now

Latest RRB Notification 2024 | Railway Jobs in Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చేపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ ( Apprentice ) విభాగలలో ఖాళీగా ఉన్నటువంటి 249 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 10th / 12th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Railway డిపార్ట్ మెంట్ వారు మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details  క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Notification 2024 Overview :

Table of Content :

ఆర్గనైజేషన్ రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్ అప్రెంటిస్ ( Apprentice )
విద్య అర్హత 10th / 12th 
ఖాళీలు 249
ఎంపిక విధానం   మెరిట్
జీతం20,000 

Latest RRB Notification 2024 Full Details in Telugu :

 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ ( Apprentice ) విభాగలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 249 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th / 12th పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥 ఫ్రెషర్స్ కి Deloitte కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 ఫ్రెషర్స్ కి Accenture లో భారీగా ఉద్యోగాలు

💥 LIC లో భారీగా ఉద్యోగాలు

💥 Amazon లో భారీగా ఉద్యోగాలు

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా Railway లో మొత్తం 249 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

OBC వారికి 3 సంవత్సరాలు.

SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.  

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 20,000 వరకు జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 27.03.2024

Apply చేయడానికి చివరి తేది : 05.04.2024

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

More Details & Pdf File Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *