Latest Govt Jobs

LIC లో భారీగా ఉద్యోగాలు | Latest LIC Notification 2024 | LIC Jobs in Telugu

Telegram Group Join Now

Latest LIC Notification 2024 | LIC Jobs in Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు LIC ( Life Insurance Corporation ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగలలో మొత్తం 500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని LIC వారు చిన్న interview ద్వారా ఎంపిక చేస్తారు, ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

TELEGRAM GROUP : CLICK HERE

Latest LIC Notification 2024 Overview :

Table of Content

ఆర్గనైజేషన్  LIC ( Life Insurance Corporation ) 
జాబ్ రోల్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత డిగ్రీ
ఖాళీలు  500
వయస్సు18 – 45
జీతం 50,000
అప్లై విధానం  Online

Latest LIC Notification 2024 Full Details in Telugu :

 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు LIC ( Life Insurance Corporation ) నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా  మొత్తం 500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

💥 Amazon లో భారీగా ఉద్యోగాలు

💥 PhonePe లో భారీగా ఉద్యోగాలు | PhonePe Recruitment 2024

💥 ఫ్రెషర్స్ కి intel కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 12తో Paytm కంపెనీలో Work From Home జాబ్స్

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి అప్లికేషన్ ఫీజును online లో  కట్టవలసి ఉంటుంది.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న విధ్యార్థులను interview ఆధారంగా ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 50,000 జీతం ఇస్తారు.

Pdf File Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *