Private jobs

Backlogs & Study gaps ఉన్న TCS కంపెనీలో ఉద్యోగాలు | Latest TCS Recruitment 2024 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest TCS Recruitment 2024 | TCS Jobs in Telugu

AP & TS లోని Graduation పూర్తి అయిన నిరుద్యోగులకు కి ప్రముఖ MNC కంపెనీ TCS  ( Tata Consultancy Services ) లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు TCS కంపెనీ నుండి విడుదల చేశారు. మీకు Backlogs & Study gaps ఉన్న ఇ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి TCS కంపెనీ వారు ఒక చిన్న Exam Conduct చేస్తారు, ఇ Exam లో Qualify అయిన వారికి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest TCS Recruitment 2024 Overview :

Table of Content :

కంపెనీ పేరు TCS  ( Tata Consultancy Services )
జాబ్ రోల్ అసోసియేట్ ( Associate )
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
జీతం 3 – 4 LPA
జాబ్ లొకేషన్ Pan India

Latest TCS Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ Software కంపెనీ అయిన TCS  ( Tata Consultancy Services ) నుండి విదుదల చేసారు.  

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార అసోసియేట్ ( Associate ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥 12తో Paytm కంపెనీలో Work From Home జాబ్స్

💥 KPMG లో భారీగా ఉద్యోగాలు | KPMG Recruitment 2024

💥 Genpact లో భారీగా ఉద్యోగాలు

💥 SSC లో 968 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు

ఎంత వయసు ఉండలి :

18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఇంటర్వ్యూ తేదీ  :

Application Last Date : 5th April – 2024

ఇంటర్వ్యూ తేదీ : 17th April – 2024.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

Selection ఏ విధం గా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఒక చిన్న Exam Conduct చేస్తారు, ఇ Exam లో Qualify అయిన వారికి జాబ్ ఇస్తారు.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Exam నిర్వహించి అందులో Qualify అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *