Central Govt Jobs

DRDO లో 150 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest DRDO Notification 2024 | DRDO Jobs in Telugu

Telegram Group Join Now

Latest DRDO Notification 2024 | DRDO Jobs in Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు కేంద్ర ప్రబుత్వం DRDO (DEFENCE RESEARCH &  DEVELOPMENT ORGANISATAION) లో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ని విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటీస్ ట్రైనీ ( Apprentice Trainee ) విభాగం లో ఖాళీగా ఉన్న 150 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలి అంటే 12th / Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్ర మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ  Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. Apply చేసుకున్న వారిని DRDO డిపార్ట్ మెంట్ వారు మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.

TELEGRAM GROUP : CLICK HERE

Latest DRDO Notification 2024 Overview :

Table of Content :

ఆర్గనైజేషన్ DRDO  
జాబ్ రోల్ అప్రెంటీస్ ట్రైనీ ( Apprentice Trainee )
విద్య అర్హత 12th / Degree 
ఖాళీలు 150
ఎంపిక విధానం   మెరిట్
జీతం9,000 

Latest DRDO Notification 2024 Full Details in Telugu :

 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు కేంద్ర ప్రభుత్వం DRDO (DEFENCE RESEARCH &  DEVELOPMENT ORGANISATAION)  డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.  

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా DRDO డిపార్ట్మెంట్ లో అప్రెంటీస్ ట్రైనీ ( Apprentice Trainee ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 12th / Degree పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥 ఫ్రెషర్స్ కి Microsoft కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 Nuclei కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ Work From Home జాబ్స్

💥 ఫ్రెషర్స్ కి Google కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 10th / 12th తో రైల్వే లో 733 ఉద్యోగాలకు నోటిఫికేషన్

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా DRDO లో మొత్తం 150 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

OBC వారికి 3 సంవత్సరాలు.

SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న వారిని మెరిట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.  

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 9,000 వరకు జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ తేది : 09.04.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే Apply చేయాలి. మరింత సమాచారం కొరకు క్రింద ఇచ్చిన అఫిసియల్ నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

More Details & Pdf File Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *