10thతో రైల్వే లో4,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest RRB Notification 2024 | Railway Jobs in Telugu
Latest RRB Notification 2024 | Railway Jobs in Telugu
రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( RPF ) గుడ్ న్యూస్ చేపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ (SI), కొనిస్టేబుల్ (Constable) విభాగలలో ఖాళీగా ఉన్నటువంటి 4,500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 10th / Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Railway డిపార్ట్ మెంట్ వారు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Latest RRB Notification 2024 Overview :
Table of Content :
ఆర్గనైజేషన్ | రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( RPF ) |
జాబ్ రోల్ | ఇన్స్పెక్టర్ (SI), కొనిస్టేబుల్ (Constable) |
విద్య అర్హత | 10th / Degree |
ఖాళీలు | 4,500 |
ఎంపిక విధానం | రాత పరీక్ష |
వయస్సు | 18 – 25 సంవత్సరాలు |
జీతం | 35,000 |
Latest RRB Notification 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( RPF ) నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్స్పెక్టర్ (SI), కొనిస్టేబుల్ (Constable) విభాగలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th / Degree పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 Qualcomm కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 JP Morgan కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 APPSC నుండి భారీ నోటిఫికేషన్
💥 Airport లో 1074 పోస్టులతో భారీ నోటిఫికేషన్
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( RPF ) లో మొత్తం 4,500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
OBC వారికి 3 సంవత్సరాలు.
SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
GEN/OBC వారికీ 500 రూపాయలు
SC/ST వారు 250 రూపాయలు ఫీజును కట్టవలసి ఉంటుంది.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న అందరికీ రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా లిస్ట్ రిలీస్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 35,000 వరకు జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి ప్రారంభ తేది : 15.04.2024
Apply చేయడానికి చివరి తేది : 14.05.2024
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
More Details & Pdf File Link : Click Here