Central Govt Jobs

పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Postal Department Notification 2024 | Postal Jobs in Telugu

Telegram Group Join Now

Latest Postal Department Notification 2024 | Latest Jobs in Telugu

పోస్టల్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ విభాగంలో మొత్తం 47 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు, ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Postal Department Notification 2024 Overview :

Table of Content :

ఆర్గనైజేషన్  పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్ ఎగ్జిక్యూటివ్
విద్య అర్హత డిగ్రీ
ఖాళీలు  47
వయస్సు18 – 45
జీతం 30,000
అప్లై విధానం  Online

Latest Postal Department Notification 2024 Full Details in Telugu :

 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ ( Postal Department ) నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ( Executive ) విభాగం  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్  లో మొత్తం 47 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

💥 ఫ్రెషర్స్ కి IndiaMart లో భారీగా ఉద్యోగాలు

💥 APPSC నుండి భారీ నోటిఫికేషన్

💥 ఫ్రెషర్స్ కి Cognizant లో భారీగా ఉద్యోగాలు

💥 12th తో రైల్వే లో 9,000 సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి అప్లికేషన్ ఫీజు ను కట్టవలెను.

SC/ST వారు 150 రూపాయలు అప్లికేషన్ ఫీ ను కట్టాలి,

మిగితావారు 750 రూపాయలు అప్లికేషన్ ఫీ ను కట్టవలసి ఉంటుంది.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న విధ్యార్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 15.03.2024

Apply చేయడానికి చివరి తేది : 05.04.2024

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Pdf File Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *