Private jobs

ZOHO కంపెనీలో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ZOHO Recruitment 2024 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest ZOHO Recruitment 2024 | Latest Jobs in Telugu

ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు ZOHO నుండి విడుదల చేశారు. ఈ Notification ద్వారా టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ( Technical Support Engineer ) విభాగా౦లో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి ZOHO కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలల Training  ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest ZOHO Recruitment 2024 Overview :

Table of Content :

కంపెనీ పేరు ZOHO
జాబ్ రోల్ Technical Support Engineer
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
జీతం 40,000
జాబ్ లొకేషన్ Chennai

Latest ZOHO Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన ZOHO నుండి విదుదల చేసారు. 

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Technical Support Engineer రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఏదైనా Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥 BSNL లో 558 ఉద్యోగాలకు నోటిఫికేషన్

💥 ఫ్రెషర్స్ కి Genpact లో భారీగా ఉద్యోగాలు

💥 ఫ్రెషర్స్ కి Cornerstone కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 పర్మనెంట్ Work From Home జాబ్స్

ఎంత వయసు ఉండలి :

18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 40,000 వరకు జీతం ఇస్తారు.

Selection ఏ విధం గా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Chennai లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 40,000 వరకు  జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *