Central Govt Jobs

12thతో రైల్వే లో 9,000 సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest RRB Notification 2024 | Railway Jobs in Telugu

Telegram Group Join Now

Latest RRB Notification 2024 | Railway Jobs in Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చేపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్  – 3 విభాగలలో ఖాళీగా ఉన్నటువంటి 9,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 12th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Railway డిపార్ట్ మెంట్ వారు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Notification 2024 Overview :

Table of Content :

ఆర్గనైజేషన్ రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్ టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్  – 3 
విద్య అర్హత 12th 
ఖాళీలు 9,000
ఎంపిక విధానం   రాత పరీక్ష
జీతం30,000 

Latest RRB Notification 2024 Full Details in Telugu :

 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్  – 3 విభాగలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 12th పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥 AP అటవీ శాఖలో 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

💥 పరీక్ష లేకుండా TSRTC లో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

💥 BSNL లో 558 ఉద్యోగాలకు నోటిఫికేషన్

💥 ఫ్రెషర్స్ కి Genpact లో భారీగా ఉద్యోగాలు

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా Railway లో మొత్తం 9,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

OBC వారికి 3 సంవత్సరాలు.

SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

GEN/OBC వారికీ  500 రూపాయలు

SC/ST వారు 259 రూపాయలు ఫీజును కట్టవలసి ఉంటుంది.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న అందరికీ రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా లిస్ట్ రిలీస్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.  

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 వరకు జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 09.03.2024

Apply చేయడానికి చివరి తేది : 08.04.2024

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

More Details & Pdf File Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *