తెలుగు భాష వస్తే చాలు Jioకంపెనీలో Work From Home జాబ్స్ | Jio Recruitment 2024 | Latest Jobs in Telugu
Latest Jio Recruitment 2024 | Latest Jobs in Telugu
మన దేశం లో ప్రముఖ టెలికాం దిగ్గజం అయినటువంటి Jio కంపెనీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు Jio నుండి విడుదల చేశారు. ఈ Notification ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ (Business Development Associate ) విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ (Degree/B.Tech) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి రిలయన్స్ జియో కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి జాబ్ ఇస్తారు. Interview లో Select అయిన వారికి 3 నెలల Training ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
Latest Jio Recruitment 2024 Overview :
Table of Content :
కంపెనీ పేరు | Reliance Jio ( రిలయన్స్ జియో ) |
జాబ్ రోల్ | Business Development Associate |
విద్య అర్హత | Degree/B.Tech |
అనుభవం | అవసరం లేధు |
జీతం | 40,000 |
జాబ్ లొకేషన్ | Work From Home |
Latest Jio Recruitment 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ మనకూ రిలయన్స్ జియో నుండి విదుదల చేసారు.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార జినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ (Business Development Associate ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Degree / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 TCS లో భారీగా ఉద్యోగాలు | TCS Recruitment 2024
💥 12th తో రైల్వే లో 9,000 సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
💥 Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు
💥 తెలుగు లో Ads చెక్ చేసే ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 40,000 వరకు జీతం ఇస్తారు.
Selection ఏ విధం గా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారు complete గా ఇంటి నుండే వర్క్ చేయవచ్చు.
అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.
ట్రైనింగ్ Complete అయ్యాక 1,00,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
More Details & Apply Link : Click Here