Central Govt Jobs

BSNL లో 558 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | BSNL Notification 2024 | Latest Govt Jobs in Telugu

Telegram Group Join Now

BSNL Notification 2024 | Latest Govt Jobs in Telugu

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు ప్రముఖ టెలికాం కంపెనీ అయినటువంటి BSNL లో ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిద రకాల విభాగంలో మొత్తం 558 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం అఫిసియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూడండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest BSNL Recruitment 2024 Overview :

Table of Content :

కంపెనీ పేరుBSNL
జాబ్ రోల్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత బ్యాచిలర్ డిగ్రీ
ఖాళీలు 558
వయస్సు  21 – 30  సంవత్సరాలు  
జీతం50,000 

Latest BSNL Notification 2024 Full Details in Telugu :

 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు BSNL నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా BSNL లో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు BE / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥 పరీక్ష లేకుండాTSRTC లో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

💥 Axis Bank లో 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥 ఫ్రెషర్స్ కి Siemensకంపెనీలో భారీగా ఉద్యోగాలు

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా BSNL లో మొత్తం 558 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

OBC వారికి 3 సంవత్సరాలు.

SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న అందరికీ రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా లిస్ట్ రిలీస్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.  

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 50,000 వరకు జీతం ఇస్తారు.

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Pdf File Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *