సిస్టమ్ ఇంజనీర్ కోసం భారీగా ఉద్యోగాలు | Honeywell Recruitment 2024 | Latest Jobs in Telugu | Telugu Job Updates 2024
Degree లేదా B.Tech పూర్తి చేసి జాబ్ కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Honeywell నుండి విడుదల చేశారు. ఈ Notification ద్వారా System Engineer విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree/B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Honeywell కంపెనీ వారు Interview Conduct చేసి జాబ్ ఇస్తారు. Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 50,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ Software Company అయిన Honeywell నుండి విదుదల చేసారు.
ఏలాంటి ఉద్యోగాలను బర్తి చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార System Engineer రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ జాబ్స్ కొరకు Degree/B.Tech పూర్తి చేసి ఉండాలి, పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలు Apply చేయాలి అనుకునే వారికి 18 సంవత్సరములు నిండి ఉండాలి.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఎటువంటి ఫీజు ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 50,000 వరకు జీతం ఇస్తారు.
Selection ఏ విధం గా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. Freshers/Experience అందరూ Apply చేసుకోవచ్చు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 50,000 జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here