SBI లో మేనేజర్ & అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు | SBI Jobs Notification 2024 | Latest Jobs In Telugu
ఈ నోటిఫికేషన్ మన దేశం లో అతి పెద్ద బ్యాంక్ అయినటువంటి SBI ( State Bank Of India ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో 80 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారు సంబందిత విభాగాల్లో బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలేను. Apply చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఆధారం గా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి తెలుగు లోనే పరీక్ష ఉంటుంది. ఈ జాబ్స్ కి ఆంధ్ర మరియు తెలంగాణ 2 రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. Apply చేసుకినే వారికి తెలుగు రాయడం,చదవడం వచ్చి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి వాళ్ళ సొంత రాష్టలలో పోస్టింగ్ ఉంటుంది.
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
SBI లో ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 80 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఇందులో ఉన్న ఉద్యోగాలను క్యాస్ట్ ల వారీగా విభజించారు. మీరు మీ క్యాస్ట్ కి సంభందించిన ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో చెక్ చేసి Apply చేయండి.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 30 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిసర్వేషన్స్ వర్తిస్తాయి.
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీ ను Online లో పే చేయాలి. పూర్తి సమాచారం కోసం అఫిసియల్ నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెట్రీట్ ఆధారం గా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 50,000 వరకు జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 04.03.2024
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
Pdf File Link : Click Here