1oth తో AP రెవెన్యూ శాఖ లో ఉద్యొగాలు | Latest AP Govt Jobs 2024 | Latest Jobs In Telugu
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రబుత్వం రెవెన్యూ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు అఫిసియల్ గా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండర్,శానిటరి వర్కర్,వాచ్ మెన్ విభాగాలలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి, అప్లై చేసే సమయం లో Application fee ను కూడా Online లో కట్టాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెట్రీట్ ఆధారం గా ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు AP ప్రబుత్వం రెవెన్యూ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండర్,శానిటరి వర్కర్,వాచ్ మెన్ విభాగాలలో ఉద్యోగాలను బర్తి చేస్తున్నారు.
విద్య అర్హతలు :
అటెండర్,శానిటరి వర్కర్,వాచ్ మెన్ ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండాలి.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా AP విధ్య శాఖ లో మొత్తం 27 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 42 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC/ST/BC వారికి వయసు మినహింపులు వర్తిస్తాయి.
SC/ST/BC వారికి 5 సంవత్సరాలు.
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
Apply చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి అందులో మెట్రీట్ ఆధారం గా ఎంపిక చేస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 15,000 వరకు జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 26.02.2024
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
Pdf File Link : Click Here